Android Accessibility Suite

4.0
3.82మి రివ్యూలు
10బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Android Accessibility Suite అనేది మీ Android పరికరాన్ని కళ్లతో చూడకుండా లేదా స్విచ్ పరికరంతో వినియోగించడంలో సహాయపడే యాక్సెసిబిలిటీ యాప్‌లు కలిగి ఉండే కలెక్షన్.

Android Accessibility Suiteలో ఇవి ఉంటాయి:
• యాక్సెసిబిలిటీ మెనూ: పెద్దగా ఉండే ఈ ఆన్-స్క్రీన్ మెనూను ఉపయోగించి మీ ఫోన్‌ను లాక్ చేయండి, వాల్యూమ్‌ను, బ్రైట్‌నెస్‌ను కంట్రోల్ చేయండి, స్క్రీన్‌షాట్‌లు తీయండి, ఇంకా మరెన్నో చేయండి.
• వినడానికి ఎంచుకోండి: మీ స్క్రీన్‌పై ఉన్న ఐటెమ్‌లను ఎంచుకుని, వాటిని బిగ్గరగా చదవబడటం వినండి.
• TalkBack స్క్రీన్ రీడర్: మాటల ప్రతిస్పందన పొందండి, మీ పరికరాన్ని సంజ్ఞలతో కంట్రోల్ చేయండి, ఆన్-స్క్రీన్ బ్రెయిలీ కీబోర్డ్‌తో టైప్ చేయండి.

ప్రారంభించడానికి:
1. మీ పరికర Settings యాప్‌ను తెరవండి.
2. యాక్సెసిబిలిటీని ఎంచుకోండి.
3. యాక్సెసిబిలిటీ మెనూను, వినడానికి ఎంచుకోండి ఫీచర్‌ను లేదా TalkBackను ఎంచుకోండి.

Android Accessibility Suiteకు Android 6 (Android M) లేదా దాని తర్వాతి వెర్షన్ అవసరం. Wear కోసం TalkBackని ఉపయోగించడానికి, మీకు Wear OS 3.0 లేదా దాని తర్వాతి వెర్షన్ అవసరమవుతుంది.

అనుమతుల నోటీసు
• ఫోన్: Android Accessibility Suite ఫోన్ స్టేటస్‌ను పరిశీలిస్తాయి కాబట్టి ఇవి మీ కాల్ స్టేటస్ ప్రకారం అనౌన్స్‌మెంట్‌లను స్వీకరించగలవు.
• యాక్సెసిబిలిటీ సర్వీస్: ఈ యాప్ యాక్సెసిబిలిటీ సర్వీస్ అయినందున, ఇది మీ చర్యలను పరిశీలించగలదు, విండో కంటెంట్‍ను తిరిగి పొందగలదు, మీరు టైప్ చేసే టెక్స్ట్‌ను పరిశీలించగలదు.
• నోటిఫికేషన్‌లు: మీరు ఈ అనుమతిని మంజూరు చేసినప్పుడు, TalkBack మీకు అప్‌డేట్‌ల గురించి తెలియజేయగలదు.
అప్‌డేట్ అయినది
15 జులై, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.0
3.65మి రివ్యూలు
Panem Ratnakar
8 మార్చి, 2024
I'm not able to update all ur f... apps
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Pratap Kaurav
24 మే, 2024
I saw a k
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Prasad Aadhya
9 నవంబర్, 2023
good
6 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?